కల్వకుర్తిలో ఘనంగా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు

1001408917.jpg

కల్వకుర్తి నవంబర్ 28 :కెవిపిఎస్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పులిజాల పరశురాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. ఆంజనేయులు, కెవిపిఎస్ నాయకులు నారిమల్ల కురుమయ్య, చంద్రయ్య, కృష్ణమూర్తి, రాధాకృష్ణ, ఎంఈఎఫ్ నాయకులు కలకొండ శ్రీనివాసులు, కాటిక నరసింహ, సామెల్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

You may also like...