రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) అంగట్లో లేబర్ కార్డు
నష్టపోతున్న నిజమైన కార్మికులు…
తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా ఇన్చార్జి. మహామేస్త్రి. మర్లు సాయిబాబు మాట్లాడుతూ
కేంద్ర.రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తున్నారు అని అన్నారు ఒక భవనం నిర్మాణం చేస్తే టాక్స్ రూపం1% చెస్ ద్వారా వచ్చిన డబ్బులు ఓన్లీ 14 రంగాల కార్మికులకు వర్తించాలి మరి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంటు కలసి కార్మికులను మోసం చేస్తున్నది బిల్లింగ్ నిర్మాణ కార్మికులకే వెల్ఫేర్ బోర్డు వర్తించాలి కానీ మొత్తం కొన్ని రకాల రంగాలను వాళ్లకు లేబర్ కార్డు ఇవ్వడం అసలైన భవన నిర్మాణ కష్టపడే శ్రమ జీవుల వంటి కార్మికుడికి అన్యాయం జరుగుతుందని కార్మికుల యొక్క అర్థం చేసుకోవాలని పార్లమెంట్ కట్టిన అసెంబ్లీ కట్టిన అద్దాల మేడలు కట్టిన కార్మికుని బతుకు మారలేదు అని గుర్తు చేశారు ఇప్పటికైనా గ్రహించి మీసేవ సభ్యత్వం ప్రభుత్వం రద్దు చేయాలి అసలైన కష్టపడే శ్రమజీవులు లాంటి భవన నిర్మాణ కార్మికునికి కార్మిక అధికారులు సర్వే చేసి లేబర్ కార్డు 14 రకాల కార్మికుల ఉండాలి కానీ 42 రకాల వల్ల లేబర్ కార్డు ఇలా జరిగితే అసలైన కార్మికునికి సంక్షేమ పథకాలు అసలైన కార్మికునికి అందుతాలేవు మొత్తానికి చూస్తే అంగట్లో కూరగాయ గంపలాగా నకిలీ లేబర్ కార్డు చేసి సంక్షేమ పథకాలు సకాలంలో అందకపోతే పెద్ద ఎత్తున కార్మికులతో ఆందోళన చేపడుతాం ఉన్న సంక్షేమ పథకాలే సమయానికి రాక నకిలీ కార్డులకు వెళ్ళిపోతావున్నాయి. వెల్ఫేర్ బోర్డు నుండి డబ్బులు అయ్యోల తక్షణమే నకిలీ లేబర్ కార్డును ప్రభుత్వం ఏరివేయాలి వాటిని రద్దు చేయాలి అప్పుడే అసలైన కార్మికుడికి న్యాయం జరుగుతుంది అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యను వెనుకకు తీసుకోకపోతే పెద్ద ఎత్తున హైదరాబాదులో నడిబొడ్డున లక్షలాది మంది కార్మికులను తరలించి సచివాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటాం అని హెచ్చరించారు.
