హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్చార్జ్ బీఎం సందీప్
- గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: శంకర్ నాయక్ - November 22, 2026
- పేదల సొంతింటి కళ ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం.. సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్ - November 22, 2026
- వెల్దండలో రూ.5.60 కోట్ల అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం.. పాల్గొంటున్న ఎంపీ ఎమ్మెల్యే - November 22, 2026
హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్చార్జ్ బీఎం సందీప్
కల్వకుర్తి నవంబర్ 22 : తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్చార్జ్ బీఎం సందీప్ హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్చార్జ్ వంశీచంద్ రెడ్డి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.
