బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేసిన.. బిఆర్ఎస్ నాయకులు
- పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స్పష్టత ఇవ్వాలి.. యువ నేత చీమల అర్జున్ రెడ్డి - November 27, 2026
- రాజ్యాంగ విలువలను కాపాడాలి – సర్పంచ్ జంతుక వెంకటయ్య - November 27, 2026
- పరిష్కారం కోసం ఎదురుచూపులు.. పోలీసుల అరెస్టుల మధ్య కొనసాగుతున్న నిరసన - November 27, 2026
భారతమ్మకు బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం
వెల్దండ, అక్టోబర్ 12: గుండెపోటుతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెల్దండకు చెందిన నాగిళ్ల భారతమ్మను బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబానికి ధైర్యం చెబుతూ రూ.5 వేలు, వార్డు సభ్యుడు శేఖర్ రూ.5 వేలు.. మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, నాయకులు కట్ట అనిల్ కుమార్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
