బ్యాతల శివశంకర్ పార్థివదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

రంగారెడ్డి జిల్లా పరిధిలోని టంగుటూరు గ్రామానికి చెందిన యువకుడు బ్యాతల శివశంకర్ గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యువకుడు శివశంకర్ మరణవార్త తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

