రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం గురువారం రోజు జనగామ మర్రి మాందాపూర్ చౌరస్తా వద్ద మాందాపూర్ మరియు జనగామ వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకొని SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనగామ సర్పంచ్ మట్ట శ శ్రీనివాస్ మరియు మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి మాందాపూర్ సర్పంచ్ హరీష్ యాదవ్ సీతారాం పల్లి సర్పంచ్ సిద్ధ రాములు ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు జీవన్ రెడ్డి సిద్ధ రాంరెడ్డి సాయి జనగామ ఉప సర్పంచ్ పాత స్వామి,సీతారాంపల్లి ఉపసర్పంచ్ జాలిగామ స్వామి, మరియు జనగామ ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు మరియు మాదాపూర్ జనగామ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.