జనసేనా పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా..


తాజ్ పూర్ గ్రామములో,భూదాన్ పోచంపల్లి మండలం l
మరియు భువనగిరి పట్టణములో…
పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ.
జ్ఞాన తెలంగాణ భువనగిరి జూన్ 13
జనసేనా పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు శుభ సందర్భంగా..
తాజ్ పూర్ గ్రామములో,భూదాన్ పోచంపల్లి మండలం l
మరియు భువనగిరి పట్టణములో…
పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ.
ఇట్టి కార్యక్రమములో..
భువనగిరి జిల్లా నాయకులు మామిడాల రమేష్ మాట్లాడుతూ..
మహనీయుల కన్న కలలకు
ప్రతి రూపం పవన్ కళ్యాణ్ ..

అలాంటి నిజయీతి గల మనిషి
ప్రజల కోసం తపించి.
నేడు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సిఎం గా బాధ్యతలు స్వీకరించారు.

ఇట్టి పండగ సందర్భంగా.

మహా నియుల విగ్రహాలు పూల మాలలు సమర్పించి ..
పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది ముందు ముందు ఇలాంటి సేవ కార్యక్రమములో
జనసేన పార్టీ తరపున చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం..
అని తెలిపారు..
ఈ కార్యక్రమములో
శ్రీపతి ప్రవీణ్
ఉట్ల శ్రీకాంత్
రామోజూ రాజేష్
రాజబోయిన రాజు
అనిల్
జన సేనా సైనికులు పాల్గొన్నారు

You may also like...

Translate »