ముదిరాజుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం:నూకం వెంకటయ్య
వెల్దండ నవంబర్ 21:మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు నూకం వెంకటయ్య ముదిరాజ్ కోరారు.ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెల్దండ ముదిరాజ్ సంఘం వద్ద జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి చెరువుల అభివృద్ధి, చేప పిల్లల పంపిణీ, బీమా, రాయితీలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సొసైటీ డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ముదిరాజ్, మండల సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ఉపసర్పంచ్ బస్నమోని…
