Monthly Archive: October 2026

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మోరీల్ శ్రీనివాసరావు, అంజిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మోరీల్ శ్రీనివాసరావు, జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ...

బాన్సువాడలో వైభవంగా రావణదహనం..

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో మంగళవారం రావణదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను వీక్షించారు.ఉమ్మడి జిల్లాల మాజీ...

సంఘీగూడ గ్రామంలో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు

గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో సంఘీగూడలో కోలాహలంగా బతుకమ్మ ఉత్సవాలు జ్ఞాన తెలంగాణ,నందిగామ ప్రతినిధి: మేకగూడ గ్రామపంచాయతీ పరిధిలోని సంఘీగూడ గ్రామంలో బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరిగాయి. పండుగ సందర్భంగా ఊరంతా ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో నిండిపోయింది.గ్రామ పెద్దలు మరియు యువకుల పర్యవేక్షణ,...

హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత

జ్ఞానతెలంగాణ, నర్సాపూర్ ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో దసరా పండుగ వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రావణ దహనం కార్యక్రమం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జైభీమ్ మరియు జైశ్రీరామ్ నినాదాలతో హత్నూర ప్రాంతం మార్మోగిపోయింది.వివరాల్లోకి వెళ్తే,...

సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్దండ సర్పంచ్

వంగూరు,అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల.రేవంత్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి చేరుకున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌ వద్ద వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ భర్త వెంకటయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి శాలువాతో సన్మానించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వెల్దండ గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ ముఖ్యమంత్రిని కోరారు.

ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్ర

ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్రడప్పుచప్పుళ్లు, భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి నిమజ్జన వేడుకలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి నిమజ్జన వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు వీడ్కోలు పలుకుతూ శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. మండలంలోని కట్టంగూర్, ఈదులూరు, పరడ, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో అమ్మవారి శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. ఆయా…

కార్మికులతో కలిసి భోజనం చేసి.. దసరా పండుగకు వారి కుటుంబాల్లో ఆనందం నింపిన చైర్‌పర్సన్!

కార్మికుల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, వారితో ఆత్మీయంగా మెలిగే నాయకులే ప్రజల మనసుల్లో నిలిచిపోతారని మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తాటి కుమార్ అన్నారు.జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు విందు ఏర్పాటు చేయడంతో పాటు, వారితో కలిసి భోజనం చేయడం అభినందనీయమన్నారు. గత ఏడు, ఎనిమిది నెలలుగా కార్మికుల సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. నూతన వాహనాలు, సిబ్బంది వచ్చిన…

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 21 : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సెంచల్ గూడెం జైలర్‌ సంజీవరెడ్డి సూచించారు. కట్టంగూర్ కు చెందిన వీరమళ్ల హనుమాన్‌–మంజుల దంపతుల ప్రథమ పుత్రిక తేజశ్రీ ఇటీవల విడుదలైన నీట్‌ పరీక్ష ఫలితాల్లో మెడిసిన్‌ సీటు సాధించి వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకుంది. చిన్ననాటి స్నేహితుడి…

పోలీస్ అమరవీరులకు జోహార్‌ ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రాణత్యాగమే పరమార్థంగా

మన కుటుంబమే మనకు ముఖ్యమని భావించే మనకు, ప్రతి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులు నిజమైన సేవామూర్తులు.ఏ కుటుంబానికి ఆపద వచ్చినా ఆపన్నులకు అండగా నిలిచి, కష్టకాలంలో ధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు రక్షణ కవచంలా నిలిచే పోలీసులు సమాజానికి భరోసా. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహించే వారి సేవలు వెలకట్టలేనివి.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్…

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం

ముంబై: భారత టెలికాం, డిజిటల్ రంగాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్న జియో ప్లాట్‌ఫామ్స్ తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ను ప్రారంభించింది. అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ ఐపీఓ ద్వారా గరిష్ఠంగా రూ.30,213 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1,065 నుంచి...