అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం
- అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం - October 23, 2026
- శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల - October 23, 2026
- సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమం - October 18, 2026
అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం
అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ జానపద సినీ గేయ రచయిత గాయకులు అయిన మిట్టపల్లి సురేందర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మిట్టపల్లి సురేందర్ దుబాయిలో బతుకమ్మ అనే పాట ఎడారి బ్రతుకుల కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన అందించిన బతుకమ్మ పాట విశేష స్పందన తెచ్చుకుంది దానిని గుర్తు చేస్తూ మర్యాదపూర్వకంగా శాలువలతో స్వాగతం పలికా. ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటను కోట కుమార్ నిర్మించారు. తెలంగాణ ప్రజలకు దొరికిన గొప్ప సాహిత్య వాగ్గేయకారుడిగా మిట్టపల్లి సురేందర్‌ను ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.

