Monthly Archive: October 2026

ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్ర

ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్రడప్పుచప్పుళ్లు, భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి నిమజ్జన వేడుకలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి నిమజ్జన వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు వీడ్కోలు పలుకుతూ శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. మండలంలోని కట్టంగూర్, ఈదులూరు, పరడ, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో అమ్మవారి శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. ఆయా…

కార్మికులతో కలిసి భోజనం చేసి.. దసరా పండుగకు వారి కుటుంబాల్లో ఆనందం నింపిన చైర్‌పర్సన్!

కార్మికుల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, వారితో ఆత్మీయంగా మెలిగే నాయకులే ప్రజల మనసుల్లో నిలిచిపోతారని మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తాటి కుమార్ అన్నారు.జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు విందు ఏర్పాటు చేయడంతో పాటు, వారితో కలిసి భోజనం చేయడం అభినందనీయమన్నారు. గత ఏడు, ఎనిమిది నెలలుగా కార్మికుల సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. నూతన వాహనాలు, సిబ్బంది వచ్చిన…

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 21 : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సెంచల్ గూడెం జైలర్‌ సంజీవరెడ్డి సూచించారు. కట్టంగూర్ కు చెందిన వీరమళ్ల హనుమాన్‌–మంజుల దంపతుల ప్రథమ పుత్రిక తేజశ్రీ ఇటీవల విడుదలైన నీట్‌ పరీక్ష ఫలితాల్లో మెడిసిన్‌ సీటు సాధించి వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకుంది. చిన్ననాటి స్నేహితుడి…

పోలీస్ అమరవీరులకు జోహార్‌ ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రాణత్యాగమే పరమార్థంగా

మన కుటుంబమే మనకు ముఖ్యమని భావించే మనకు, ప్రతి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులు నిజమైన సేవామూర్తులు.ఏ కుటుంబానికి ఆపద వచ్చినా ఆపన్నులకు అండగా నిలిచి, కష్టకాలంలో ధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు రక్షణ కవచంలా నిలిచే పోలీసులు సమాజానికి భరోసా. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహించే వారి సేవలు వెలకట్టలేనివి.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్…

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం

ముంబై: భారత టెలికాం, డిజిటల్ రంగాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్న జియో ప్లాట్‌ఫామ్స్ తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ను ప్రారంభించింది. అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ ఐపీఓ ద్వారా గరిష్ఠంగా రూ.30,213 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1,065 నుంచి...

రెబల్స్‌గా బరిలోకి దిగితే సస్పెన్షన్‌ తప్పదు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక, పార్టీ నేతల మధ్య సమన్వయం, కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి...

మైసూరు దసరా వేడుకలకు బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మైసూరు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన మైసూరుకు ప్రయాణమయ్యారు. మైసూరులో నిర్వహించే దసరా వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన మైసూరు దసరా ఉత్సవాలు సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైభవమైన వేడుకలకు...

లారీ-బైకు ఢీకొని యువకుడు మృతి

జ్ఞానతెలంగాణ,పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైకు ఢీకొన్న ఘటనలో బుద్లాపూర్ తండాకు చెందిన నేనావత్ రవి (28) మృతిచెందారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో బుద్లాపూర్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి...

ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 19 : ప్రతి ఒక్క రిలో దైవ భక్తి ఉలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు, చెర్వుఅన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద సోమవారం ఆయన ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని,…

శరన్నవరాత్రి ఉత్సవాలకు సుంకిరెడ్డి రూ.80 వేల విరాళం

తలకొండపల్లి:మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.అనంతరం ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల కోసం తనవంతు సహకారంగా రూ.80 వేల విరాళాన్ని అందించారు. పండుగలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యాన్ని…