సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్దండ సర్పంచ్
- సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్దండ సర్పంచ్ - October 21, 2026
- శరన్నవరాత్రి ఉత్సవాలకు సుంకిరెడ్డి రూ.80 వేల విరాళం - October 21, 2026
- యమపాశమైన ఈవీ చార్జర్.. యువకుడు బలి - October 21, 2026

వంగూరు,అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల.రేవంత్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి చేరుకున్న నేపథ్యంలో హెలిప్యాడ్ వద్ద వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ భర్త వెంకటయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి శాలువాతో సన్మానించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వెల్దండ గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ ముఖ్యమంత్రిని కోరారు.
