Monthly Archive: October 2026
నాగర్‌కర్నూల్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ గుప్తాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6న నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎఫ్ఎండీ ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు తెలిపారు.సోమవారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఆందోళనకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5: మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పెద్ద చెరువు, కోమటికుంట, దబ్బికుంటలకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ గుల్లి నరేష్ సోమవారం నల్లగొండలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువులు, కుంటల పరిధిలోని భూములను కొందరు రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, పారుదల సక్రమంగా…
వెల్దండ అక్టోబర్ 05:వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నెలకొన్న తక్కువ వోల్టేజ్ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ శారద చెన్నయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు సోమవారం వెల్దండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం అందజేశారు.గ్రామంలో సుమారు 100 ఇళ్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని వారు తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఫ్యాన్లు, లైట్లు సరిగా పనిచేయక దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే…
చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి ఘన సన్మానం
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 5:దివంగత గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం గడ్డం వెంకటస్వామి చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజా సేవలో...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో టీజీఎస్ఆర్టీసీపై ప్రయాణికుల రద్దీ భారం కూడా గణనీయంగా పెరుగుతోంది. గతేడాదితో...
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన మూడు అంశాలపై కాంగ్రెస్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్టీ డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక...
జ్ఞాన తెలంగాణ,ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార’ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ.30,156 కోట్ల భారీ అంచనా...
జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: 2015 నాటి ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను కూడా కోర్టు...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (ఈహెచ్ఎస్) అమలు వేగం పుంజుకుంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక...