Monthly Archive: October 2026

పసిడి ధరకు భారీ కోత

హైదరాబాద్‌: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. అక్టోబర్‌ 21, బుధవారం బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. సోమవారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,720 తగ్గడం కొనుగోలుదారుల...

2028 నాటికి పోలీసు ఖాళీలన్నీ భర్తీ

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకోవడం...

భారత్‌–అమెరికా సంబంధాల బలోపేతానికి కీలక చర్చలు

రష్యా చమురు కొనుగోళ్ల తగ్గింపును స్వాగతించిన అమెరికాభారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో జరిగిన భేటీలో వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, రక్షణ, ఆధునిక సాంకేతిక రంగాల్లో...

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ,ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు…

ఎమ్మెల్యే కసిరెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన..భరత్ గౌడ్

వెల్దండ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కల్వకుర్తిలో మంగళవారం డిసిసి అధ్యక్షులు భూపతిరెడ్డి, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు…

విజయదశమి వేళ మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకలోని బుద్ధ విహార్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 19 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమని మునుకుంట్ల గ్రామ సర్పంచ్ గుల్లి నరేష్ అన్నారు. ఆదివారం రాత్రి గ్రామంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఉత్తమ బతుకమ్మలను పేర్చిన మహిళలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల…

దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఐ భరత్ సుమన్

జనగామ జిల్లా: పాలకుర్తి పరిసర మండలాల ప్రజలకు సీఐ భరత్ సుమన్ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన హెచ్చరించారు.

కల్వకుంట్ల కవిత, సర్వేష్ ముదిరాజ్ సమక్షంలో శబరిమల పోస్టర్ ఆవిష్కరణ

చిన్ముద్ర శబరిమల మహా పాదయాత్ర సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శబరిమల మహా పాదయాత్రకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితమ్మ మరియు నీరుడు సర్వేష్ ముదిరాజ్ బుధవారం (అక్టోబర్ 14, 2026) ఘనంగా ఆవిష్కరించారు.

బాన్సువాడలో 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల నుండి 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను ఈరోజు ఉదయం 9 గంటలకు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, నాయకులు మహ్మద్ ఏజాజ్, అబ్దుల్ వాహబ్, నార్ల సురేష్,…