Daily Archive: October 19, 2026

సేఫర్ స్ట్రీట్స్ బెటర్ కనెక్టివిటీ సైబరాబాద్ అర్బన్ మొబిలిటీలో సరికొత్త మార్పులు.

సైబరాబాద్:ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం మరియు మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ, సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ (IPS) ఆధ్వర్యంలో "మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌తో సైబరాబాద్ అర్బన్ మొబిలిటీ రూపకల్పన" అనే అంశంపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వరల్డ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) ఫెలో శ్రీనివాస్ మరియు వారి బృందం ఈ సమావేశాన్ని నడిపించారు.ఈ సమావేశంలో చందానగర్ మున్సిపల్ కమిషనర్ (CMC) గుమ్మళ్ల సృజన, ట్రాఫిక్ డీసీపీ-I రవికుమార్,…

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయక్ కులు నీరుడు సర్వేష్ ముదిరాజ్

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయక్ కులు నీరుడు సర్వేష్ ముదిరాజ్

పెద్దామడూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దేవరుప్పుల మండలం పెద్దామడూర్ గ్రామంలో ఏడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు 100 డప్పులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దావెరా అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు గనుపాక నరసయ్య, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: ఎర్రబెల్లి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, కోలాటంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. కేసీఆర్ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీలో జాప్యం చేస్తోందని విమర్శించారు. వేడుకల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ…

పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరం.. గర్భకోశ వ్యాధులకు చికిత్స

కల్వకుర్తి అక్టోబర్ 17:వెల్దండ మండలం కేస్లీ తండా గ్రామంలో శనివారం పాడి పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మేఘావత్ శ్రీను, పశువైద్యాధికారిణి డాక్టర్ వనజకుమారి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.ఈ శిబిరంలో పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించారు. కార్యక్రమంలో పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది నరేష్‌రెడ్డి, జేవీఓ నరసింహ, వీఏలు ఆంజనేయులు,…

దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సర్పంచ్ కొండల్ యాదవ్ చేయూత

కల్వకుర్తి అక్టోబర్ 17: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలకు గ్రామ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రధాన కార్యదర్శి తగుళ్ల కొండల్ యాదవ్ రూ.10 వేల విరాళం అందజేశారు. ఉత్సవాల ఏర్పాట్లను నిర్వాహకులను అడిగి తెలుసుకుని, తనవంతు సహకారంగా విరాళాన్ని అందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, శ్రీ దుర్గాభవాని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ…

లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ కు ఉత్తమ అవార్డులు

లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ కు ఉత్తమ అవార్డులుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 18 : లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ కు 2025-26 సంవత్సరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను జిల్లా స్థాయిలో ఎక్స్ లెంట్ డిస్ట్రిక్ సర్వీస్ అవారు డతో పాటు పలు అవార్డులు లభించాయి. ఆదివారం నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎక్సెల్ అవార్డుల సెలబ్రేషన్ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్ కు ఎక్సలెంట్…

చెక్క బతుకమ్మ వెనుక తరతరాల అనుబంధం!

నాగర్ కర్నూల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో చెక్క బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది.తొలిసారి బతుకమ్మ పండుగ జరుపుకునే ఆడపిల్లలకు,వివాహం అనంతరం తొలిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు చెక్క బతుకమ్మను అందించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా అమ్మమ్మలు తమ మనవరాళ్లకు చెక్క బతుకమ్మతో పాటు పట్టు వస్త్రాలు, పిండి వంటలు, స్వీట్లు అందించి ఆశీర్వదిస్తారు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. కుటుంబంలోని పెద్దల ప్రేమకు, ఆడపడుచుల ఆత్మీయతకు, తరతరాలుగా కొనసాగుతున్న…

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల పరిధిలో చీమలదరి గ్రామంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు , యువతులు రంగు రంగుల పూలతో బతుకమ్మ లను అందంగా అలంకరించి సంప్రదాయ బద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ  పండుగను గ్రామస్తులు ఆనందోత్సాహాల మధ్య  జరుపుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ లను ఆడుతూ పాడుతూ వేడుకలను సందడిగా నిర్వహించారు.

బొల్లంపల్లిలో భక్తి పారవశ్యం..వైభవంగా దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు

వెల్దండ, అక్టోబర్ 18: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి దేవాలయంలో,పాత బావి సమీపంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ప్రత్యేక పూజల్లో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి,మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జీయాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం అన్నదాతలు…