లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ కు ఉత్తమ అవార్డులు

లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ కు ఉత్తమ అవార్డులు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 18 : లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ కు 2025-26 సంవత్సరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను జిల్లా స్థాయిలో ఎక్స్ లెంట్ డిస్ట్రిక్ సర్వీస్ అవారు డతో పాటు పలు అవార్డులు లభించాయి. ఆదివారం నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎక్సెల్ అవార్డుల సెలబ్రేషన్ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్ కు ఎక్సలెంట్ ప్రెసిడెంట్ అవార్డు, గుడిపాటి శివప్రసాద్ కు ఎక్సలెంట్ సెక్రటరీ, పోగుల రాములుకు ఎక్సలెంట్ ట్రెజరరీ అవార్డులను లయన్స్ క్లబ్ 320ఈ ఫాస్ట్ గవర్నర్ రేపాల మదన్మోహన్ అందజేసి మాట్లాడారు. క్లబ్ సేవలను మరింత విస్తరించాలని సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్ డె౦కెల సత్యనారాయణ, ఫాస్ జోన్ చైర్మన్ బుడిగ శ్రీనివాస్, జీఎస్టి కోఆర్డినేటర్ ఎర్ర శంభులింగారెడ్డి, మంగదుడ్ల శ్రీనివాస్, కల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.1000382466.jpg

You may also like...