చంద్రయాన్ పల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు తగిన సూచనలు - October 7, 2026
- చంద్రయాన్ పల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - October 7, 2026
- ఎల్ నినో ప్రభావంతో పంటలకు నష్టం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ - October 4, 2026
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో చంద్రయాన్ పల్లి లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కోస్గి శివ కుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ది దారుణికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. వీటి ద్వారా రేషన్ సరుకులు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ కుమార్, ఉప సర్పంచ్ వెంకటేశం, గ్రామ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ స్వామి, గ్రామ పెద్దలు, యువకులు, ద్వారా మహిళలు పాల్గొన్నారు.

