Author: Myathai Raju

దేవరంపల్లిలో గణేష్ ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ

మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని  పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా శోభాయాత్ర  చేయాలని  సూచించారు ఈ కార్యక్రమంలో…

చీమలదరిలో గణేష్ విసర్జన వేడుకలు

మోమిన్ పేట్ మండలకేంద్రం  చీమలదరి గ్రామంలో పెద్దమ్మగడ్డ  గణేశ్ విసర్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో  ఘనంగా జరిగాయి గణపతి బొప్పా మోరియా నినాదాల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి విఘ్నేశ్వరునికి వీడ్కోలు పలికారు. ఈ శోభ యాత్రలో కాషాయ రంగు రుమళ్ళు ధరించిన పిల్లలు యువత అలంకరించిన వినాయకుని విగ్రహంతో వాహనం పై ఊరేగింపుగా సాగారు. భక్తి పాటల నడుమ సాగిన ఈ యాత్రలో గ్రామస్తులు పాల్గొని , గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని ప్రార్థించారు.

ఘనంగా మోమిన్ పేట్  ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం  చైర్మన్  ప్రమాణ స్వీకారోత్సవం

వికారాబాద్ నియోజకవర్గం  మోమిన్ పేట్ మండలం కేంద్రంలో ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘ నూతన చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. మోమిన్ పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా ఎన్ . నరోత్తం రెడ్డి గారు , వైస్ ఛైర్మన్ గా మల్లారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన  పిఎసి ఎస్ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ద్యేయంగా…

మోమిన్ పేట్ పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్ నరోత్తంరెడ్డి బాధ్యతలు

మోమిన్ పేట్ మండల ఎసిఎస్ చైర్మన్ గా చీమలదరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్ నరోత్తం రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు స్థానిక కార్యాలయంలో నాయకుల, కార్యకర్తల ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తన ఎన్నికకు సహకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన చైర్మన్ కు నాయకులు అభినందలు తెలిపారు 