కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా వర్తించాలి
కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా వర్తించాలి.జ్ఞాన తెలంగాణ /డిండి ప్రతినిధి: ఇందిరమ్మ బీమా పథకం ఇంటిలో ఒక్కరికే కాకుండా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులకి వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాంపల్లి హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ జీవిత బీమా పథకం రేషన్ కార్డులో ఉన్నటువంటి వారిలో ఒకరికే కాకుండా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ…
