ప్రమాదానికి గురైన యువకుడికి ఆర్థిక సహాయం:-

కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని తర్నికల్ తండా సిద్ధూ నాయక్ గారు అనే యువకుడు ప్రమాదవశాత్తు గాయపడడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారి పెద్ద కుమారుడు డాక్టర్ ఉప్పల అఖిల్ గారు ప్రామర్శించి ప్రమాదానికి గురైన యువకుడికి వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొమ్ల నాయక్,గుండ్య నాయక్, శ్రీనివాస్ నాయక్,దారమోని గణేష్, రుక్మొద్దిన్,సురేష్ గౌడ్,కృష్ణ,చంద్రయ్య,మాణిక్యం,దేవయ్య,శ్రీనివాసులు, పూరి రమేష్,యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...