రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ గారి సైకిల్ యాత్రను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని యువతకు పిలుపునిస్తున్నారు.
