ఘనంగా వడ్డె సైదిరెడ్డి జన్మదిన వేడుకలు
జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్,జూలై 10 : మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి జన్మదిన వేడుకలు గురువారం కట్టంగూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని వడ్డె సైదిరెడ్డిచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు....
