పోచారం ప్రాజెక్టును పరిశీలించిన డి.ఎస్.పి
జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్ ప్రతినిధి, ఆగస్టు 16:మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు,ఇరిగేషన్ డిఈ. వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రైతులు అప్రమత్తంగా ఉండాలని మంజీరా తీర ప్రాంతం వైపు ఎవరు వెళ్లకూడదని తెలిపారు.ప్రాజెక్టు వైపు రెండు...
