అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులు

అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులువిమలక్క 50 సంవత్సరాల ప్రజా సాంస్కృతిక ప్రయాణాన్ని  పురస్కరించుకుని ఈ రోజు 50 గంటల పాటు భారీ ‘ప్రజా కళా జాతర’ను  ఆర్టీసీ క్రాస్ రోడ్డు నందు నిర్వహించారు  ఈ కార్యక్రమానికి నవాబ్ పేట్ మండలం నారె గూడెం గ్రామానికి చెందిన దళితరత్న అవార్డు గ్రహీత బి. శివరాజు అతని మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల  విమలక్కను కలిసి ఆమె పాటలను వినడం…

జూపల్లి లో ఘనంగా గ్యార్మీ ఉత్సవాలు.. పాల్గొన్న ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

చారకొండ : జూపల్లి గ్రామంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గ్యార్మి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ,పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ ఉపసర్పంచ్ నిరంజన్,జిల్లా నాయకులు నాగులు నాయక్,మాజీ సర్పంచ్ అంజి నాయక్,సర్పంచ్ అనూష జగపతి,ఉప సర్పంచ్ రియాజ్,వెల్డండ మండల బీసీ సెల్…

డిండి లిఫ్ట్ రద్దు చేయాలని డిమాండ్: UMPPS JAC మహా పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ :

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని నల్లగొండ జిల్లాకు తరలించే డిండి లిఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ UMPPS JAC ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రలో కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ గుర్కా జైపాల్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్గమధ్యంలోని ఎల్లికల్ గ్రామానికి చేరుకున్న జైపాల్ యాదవ్ కు గ్రామ రైతులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.అనంతరం రైతుల సమస్యలు,…

జ్యోతినగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొన్న యువత

జ్యోతినగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొన్న యువత

మల్టీ స్టార్ గల్లీ గణేష్ లడ్డు లక్కీ డ్రా లో ఆది హిందూ దళ్ అదృష్టం…

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో 11వ వార్డులో మల్టీ స్టార్ గల్లీ గణేష్ 14 నిమర్జన ఉత్సవాలు భాగంగా జీరో కాస్ట్ తో ఫ్రీగా లడ్డు వేలంపాట వేయడం జరిగింది అందులో 37 యూత్ లు చిట్టీలు వేసి పాల్గొనగా లక్కీ డ్రా తీయగా అందులో ఆది హిందు దళ్ యూత్ అదృష్టం కలిగి ఆ స్వామి ఆశీర్వాదంతో ఆది హిందూ దళ్ యూత్ కు లడ్డు లక్కిరాలు రావడం జరిగింది ఈ సందర్భంగా…

మల్టీ స్టార్ గల్లీ గణేష్ లడ్డు లక్కీ డ్రా లో శివనూర్ రంజిత్ అదృష్టం…

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో 11వ వార్డులో మల్టీ స్టార్ గల్లీ గణేష్ 14 నిమర్జన ఉత్సవాలు భాగంగా జీరో కాస్ట్ తో ఫ్రీగా లడ్డు వేలంపాట వేయడం జరిగింది అందులో దాదాపుగా 300 లు చిట్టీలు వేసి పాల్గొనగా లక్కీ డ్రా తీయగా అందులో అదృష్టం కలిగి ఆ స్వామి ఆశీర్వాదంతో ఆది శివనూరి రంజిత్ కు లడ్డు లక్కి డ్రాలో రావడం జరిగింది ఈ సందర్భంగా ఆ స్వామి దీవెనలు మా…

మాదాపూర్ గ్రామంలో 14 రోజుల మట్టి స్టార్ గల్లీ గణేష్ నిమర్జన వేడుకల ఉత్సవాల్లో….

కామారెడ్డి జిల్లా దివ్యపేట మండలం మాందాపూర్ గ్రామంలో మల్టీ స్టార్ గల్లి గణేష్ 14 రోజుల నిమజ్జన ఉత్సవాల్లో “0” విలువతో లడ్డును లక్కీ డ్రా తీయడం జరిగింది అందులో 37 యూతులకు ఒక లడ్డును లక్కీ డ్రా తీయగా ఆది హిందువు దళ్ అదృష్టం వరించింది. అదేవిధంగా ఇండివిజువల్ గా గ్రామం మొత్తానికి ఒక లడ్డును “0” విలువతో లక్కీ డ్రా తీయడం జరిగింది అయితే ఈ రెండింటిలో ఒకే వర్గానికి చెందిన ఆది హిందు…

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి

సెప్టెంబర్ 28న అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ చదువు, ప్రశ్నించే తత్వం, సామాజిక సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుంచుకోవాలి.యువత మాదకద్రవ్యాలు, బెట్టింగ్, సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సామాజిక సేవపై దృష్టి సారించాలి.భగత్ సింగ్ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి.