జూపల్లి లో ఘనంగా గ్యార్మీ ఉత్సవాలు.. పాల్గొన్న ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026
చారకొండ : జూపల్లి గ్రామంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గ్యార్మి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ,పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ ఉపసర్పంచ్ నిరంజన్,జిల్లా నాయకులు నాగులు నాయక్,మాజీ సర్పంచ్ అంజి నాయక్,సర్పంచ్ అనూష జగపతి,ఉప సర్పంచ్ రియాజ్,వెల్డండ మండల బీసీ సెల్ అధ్యక్షులు,మాజీ ఉప సర్పంచ్ నర్సింహా, ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగయ్య,సీనియర్ నాయకులు ప్రసాద్, వెంకటయ్య,పోలె అశోక్, వార్డు సభ్యులు సునీత ఆనంద్,పాపా,మట్ట శ్రీనివాస్ గౌడ్ ఉప అధ్యక్షులు,బర్కం గణేష్,శ్రీను,వార్డు సబ్యులు షబీర్,శివగ్రామ పెద్దలు బాలామియా,మైబు యాదవ్,దేరంగుల శ్రీరాములు,బిక్క్షపతి,తాజ్ బాయ్,సిరజ్,అజ్జు బాయ్,సత్యం యాదవ్ ప్రశాంత్,షఫీ తదితరులు పాల్గొన్నారు.
