ఉస్మానియా యూనివర్శిటీ లో స్వేరొ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు.
ఉస్మానియా యూనివర్శిటీ లో స్వేరొ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు. ఉస్మానియా యూనివర్శిటీ లో స్వేరొ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహనీయుల బాటలో వారి ఆశయాలను కొనసాగిస్తామని వారి త్యాగాలను మరువబోమని...
