నేటి నుండి నియోజకవర్గాల వారీగా బిఆర్ఎస్ సమావేశాలు.
నేటి నుండి నియోజకవర్గాల వారీగా బిఆర్ఎస్ సమావేశాలు. హైదరాబాద్ జనవరి 03:లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతున్నది గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించడానికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ నెల 21వరకు సమావేశాలు కొనసాగనున్నాయి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల...
