మేడారం జాతరలో భక్తుల రద్దీ.
మేడారం జాతరలో భక్తుల రద్దీ. ములుగు జనవరి 21: వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు మహా జాతర జరుగ నుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు.ఆదివారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ర్టాల నుంచి భక్తులు మేడారానికి వచ్చారు.జంపన్న...
