‘నంది’ని గద్దర్‌ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి

‘నంది’ని గద్దర్‌ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన...

హెచ్‌జీసీఎల్‌ ఎండీగా ఆమ్రపాలి

హెచ్‌జీసీఎల్‌ ఎండీగా ఆమ్రపాలి HMDA జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(HGCL) ఎండీ, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే ఆమ్రపాలి HMDA ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతోపాటు మూసీ...

మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి

మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి మేడారం: మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. మేడారంలో ఎత్తు బంగారాన్ని (బెల్లం) కొనుగోలు చేసిన భక్తుల వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్...

మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగాలను స్మరించుకుందాo: ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయిని శ్యామ్ రాజ్

మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగాలను స్మరించుకుందాo: ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయిని శ్యామ్ రాజ్ జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల : ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేవెళ్ల అంబేద్కర్ భవన్లో ఫిబ్రవరి 7వ తేదీన మాతా రమాబాయి...

స్వర్ణ పతకాలతో మెరిసిన శంకర్ పల్లి పోలీసులు

స్వర్ణ పతకాలతో మెరిసిన శంకర్ పల్లి పోలీసులు వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా (2024) మూడు బంగారు పతకాలు సాధించి, తమ ప్రతిభ చాటుకున్న శంకర్ పల్లి పోలీస్ స్టాప్. శంకర్ పల్లి సీఐ వినాయక్ రెడ్డి బంగారు పతకం సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు...

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన TS: విద్యుత్ వినియోగదారులు మీటర్లకు ఫోన్ నెంబర్ ను లింక్ చేసుకోవాలని విద్యుత్ శాఖ సూచించింది. దీనివల్ల పవర్ కట్ అయ్యే ముందు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంతరాయం ఏర్పడుతుందనే మెసేజ్ వస్తుంది. బిల్లు వివరాలూ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు....

పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్న వైన్స్ తొలగించాలి : బీఎస్పీ డిమాండ్

పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్న వైన్స్ తొలగించాలి : బీఎస్పీ డిమాండ్ సిద్దిపేట అర్బన్ 03, శనివారంబహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ ఆకుల శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీఎస్పీ...

నేను బ్రతికే ఉన్నా : మోడల్ పూనమ్.

నేను బ్రతికే ఉన్నా : మోడల్ పూనమ్. హైదరాబాద్:ఫిబ్రవరి 03అందరు అనుకున్నట్లే అయింది. ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే చనిపోలేదు. బతికే ఉంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.సర్వైకల్ కాన్సర్ పై చైతన్యం కలిగించేందుకే తాను...

భాజపాను ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది: కేటీఆర్

హైదరాబాద్‌: భాజపాను ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40...

పంచాయతీరాజ్‌ చట్టం-2018లో నిర్దేశించిన విధులే నిర్వహించాలి.

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ చట్టం-2018లో నిర్దేశించిన విధులే నిర్వహించాలని, గ్రామసభ తీర్మానాలను అమలు చేయాలని, సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వం ప్రత్యేకాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియగా… ఎన్నికలు నిర్వహించే వరకు వారి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు రాష్ట్రంలోని 12,770 గ్రామపంచాయతీల్లో...