జిల్లా స్థాయి ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ను సన్మానించిన శంకర్‌పల్లి మహిళలు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్‌పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జిల్లా స్థాయి ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ను సన్మానించిన శంకర్‌పల్లి మహిళలు
శంకర్‌పల్లి, సెప్టెంబర్ 14: శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్ క్యాటగిరిలో జిల్లా ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా పట్టణానికి చెందిన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ఎంపికైంది. శనివారం పట్టణానికి చెందిన మహిళలు కృష్ణవేణిని శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి చెందిన కృష్ణవేణికి జిల్లా ఉత్తమ అవార్డు రావడం ఎంతో గర్వ కారణం అని మహిళలు కొనియాడారు.
