బుదేరా వర్సెస్ పోల్కంపల్లి క్రికెట్ టోర్నమెంట్‌లో పోల్కంపల్లి జట్టు ఘన విజయం
జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్ ప్రతినిధి: తెలిపిన వివరాల ప్రకారం జనవరి 16న ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పోల్కంపల్లి జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని ఎనిమిది ఓవర్లలో 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నర్సింలు 25 పరుగులతో అద్భుతంగా రాణించగా, అనిల్ కుమార్...
