శంకర్నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జ్ఞాన తెలంగాణ, కొహెడ ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శంకర్నగర్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో వరంగల్ జిల్లాకు చెందిన చెంచు రాజు ఉన్నట్లు గుర్తించారు. ఆయన వాహన డ్రైవర్గా...
