ఉపాధ్యాయుల అభిప్రాయాలకు తలొగ్గిన ఎంఈఓ.. రేపటి సమావేశం 4 గంటలకు పొడిగింపు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి, అక్టోబర్ 04:శంకర్‌పల్లి మండలంలో రేపు నిర్వహించనున్న ఉపాధ్యాయుల సమావేశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఉపాధ్యాయుల అభిప్రాయాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్న ఎంఈఓ, సమావేశ సమయాన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4 గంటలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశం...

పరీక్షలా? వేడుకలా? శంకర్‌పల్లి ఎంఈఓ తీరుపై ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి, అక్టోబర్ 04:శంకర్‌పల్లి మండలంలో SA-1 పరీక్షలు కొనసాగుతున్న సమయంలో రేపు నిర్వహించనున్న మండలస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ, బాహ్య మూల్యాంకనం వంటి కీలక విద్యా ప్రక్రియలు కొనసాగుతున్న సమయంలో కార్యక్రమాన్ని...

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్ ఆరు నెలలు వాడని కార్డులు బంద్..

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు షాకిచ్చే యోచనలో ఉంది.ఆరు నెలలుగా వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేయనుంది.అక్టోబర్ నుండి దాదాపు 1.58 కోట్ల కార్డులను నిలిపివేసే అవకాశం ఉంది.ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే కార్డులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి.మరణించిన, డూప్లికేట్, నకిలీ పేర్లతో ఉన్న కార్డులను...

ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మృతి

జ్ఞాన తెలంగాణ, విజయవాడ ప్రతినిధి: విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. మహాలక్ష్మి (19), చిన్నారావు (22) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు పెయింటింగ్‌, ఫ్లవర్‌ డెకరేషన్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం...

జుట్టు రాలడానికి ఒత్తిడే కారణం!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 4: తెలంగాణ యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీవక్రియ సమస్యలు ఆరోగ్యంతో పాటు జుట్టు రాలడానికి కూడా కారణమవుతున్నాయని ప్రముఖ హెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రయా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5.6 లక్షల మంది పురుషులపై నిర్వహించిన సర్వేలో...

డీఎల్‌ స్లాట్‌కు కొత్త నిబంధన

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై డీఎల్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే ముందుగా రెండున్నర గంటల రోడ్డు భద్రతా వీడియో కోర్సును పూర్తి చేయడం తప్పనిసరి. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ...

దొంగిలించిన 32 పట్టుచీరలు.. భయంతో కొరియర్‌లో తిరిగి పంపిన దొంగలు

జ్ఞాన తెలంగాణ,తమిళనాడు ప్రతినిధి: తమిళనాడులో వింత చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. చీరలు కొనుగోలు చేసే కస్టమర్లుగా దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు ఖరీదైన పట్టుచీరలను అపహరించగా, ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో భయపడి చోరీ చేసిన సొత్తును కొరియర్‌ ద్వారా తిరిగి యజమానికి పంపించారు. తిరువణ్ణామలై...

2006 మలేషియన్‌ ఇంజనీర్‌ మృతి కేసు.. జ్ఞానేశ్‌ కుమార్‌పై తాజా విచారణ

జ్ఞాన తెలంగాణ,తిరువనంతపురం ప్రతినిధి: ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు సంబంధించిన 2006 నాటి కేసులో కేరళ ప్రభుత్వం తాజా విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కేరళ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) సెక్రటరీగా ఆయన పనిచేసిన సమయంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న...

స్పెయిన్‌లో గృహ సంక్షోభంపై భారీ నిరసనలు

జ్ఞాన తెలంగాణ,అంతర్జాతీయ ప్రతినిధి: స్పెయిన్‌లో గృహ సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఇళ్ల కొరత, అద్దెల భారీ పెరుగుదల, బలవంతపు ఖాళీలకు వ్యతిరేకంగా రాజధాని మాడ్రిడ్‌తో పాటు దేశంలోని సుమారు 50 నగరాల్లో శనివారం పదివేలాది మంది రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు....

కాలిఫోర్నియా హెల్త్‌ఫెస్ట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 4: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అమెరికాలో జరిగే టీఏఎల్‌ హెల్త్‌ఫెస్ట్‌లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఈనెల 30న సదస్సు నిర్వహించనున్నారు. టచ్‌-ఎ-లైఫ్‌ సీఈవో సాయి గుండవెల్లి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు....