ఆధార్ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలకు అవకాశం
డొమిసైల్ సర్టిఫికెట్‌తో ఆధార్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అందుబాటులో లేని పిల్లలకు ఆధార్ నమోదు విషయంలో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉన్నట్లు సమాచారం. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆధార్ నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది....
