భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

ఆంధ్రప్రదేశ్ :భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18-30 ఏళ్లలోపు వారు మే 5వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.48,000 నుంచి రూ.1.37 లక్షలు వేతనంగా అందిస్తారు.
దరఖాస్తు, పూర్తి వివరాల కోసం https://portal-psc.ap.gov.in
వెబ్‌సైట్‌ను సందర్శించండి.
