ఘనంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

ఘనంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏఐసీసీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు మంథని నుండి ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజల మన్నలను పొందుతు కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షులు మొదలై జాతీయ కార్యదర్శి గా ఉన్నారని అటు పార్టీలో ఇటు ప్రజల్లో మంచిపేరు గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య, ఒగ్గు రమేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, మాజీ సర్పంచ్ కూనబోయిన బాలరాజు, పెద్దలింగపూర్ ఎంపీటీసీ కర్ణాకర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు జమాల్,కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు ప్రసాద్,తుమకుంట్ల రాజేందర్ రెడ్డి,సావనపల్లి రాకేష్, ఉస్మాన్, శ్రీనివాస్, న్యత బాబు, తిరుపతి,పోతారాజు పర్శరాములు, అవరు బాలయ్య, వెంకటేష్ గౌడ్, ఎర్రోజు కిషన్,బడుగు లింగం, బాలిరెడ్డి,గూడ నరేందర్ రెడ్డి, కుమార్, మంజూరు అలీ,తదితరులు పాల్గొన్నారు.
