రుద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలో ఈ రోజు నూతన రుద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులు మరియు వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు

ఈ కార్యక్రమం లో మునిసిపల్ చైర్మన్, మరియు కౌన్సిలర్లు, రిటర్డ్ ఆర్మీ శివ, తదితరులు పాల్గొన్నారు,

You may also like...

Translate »