వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్

వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని పిటిషనర్ కోరారు.
ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.
దీనిపై రేపు (ఏప్రిల్ 23) విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
