ఓపెన్ లో SSC & ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కి రేపే చివరి అవకాశం
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026

తెలంగాణ ఓపెన్ లో SSC & ఇంటర్మీడియట్ (TOSS)-2025-26 అడ్మిషన్
రేపే చివరి అవకాశం : 06-10-2025
కావాల్సినవి : SSC అయితే ఏ క్లాస్ అయినా బోనాఫైడ్ & ఇంటర్మీడియట్ అయితే SSC మెమో,క్యాస్ట్ (కులం ) సర్టిఫికెట్,ఆధార్ కార్డ్, ఫోటో, సంతకం, మెయిల్ ఐడి,ఫోన్ నంబర్
అర్హతలు: SSC కి ఏదైనా స్టడీ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ కి SSC పూర్తి అయి ఉండాలి.
