Category: జ్జాన దిక్షుచి

అసత్పురుషులను ఎలా గుర్తించాలి?

బుద్ధ ధర్మంలో వ్యక్తి స్వభావం భగవాన్ బుద్ధుడు ధర్మాన్ని కేవలం ఆచారంగా కాకుండా, మనుషులను అర్థం చేసుకునే శాస్త్రంగా చూశారు. అంగుత్తర నికాయ, సుత్త నిపాత, ధమ్మపదం వంటి బౌద్ధ మూలగ్రంథాల్లో ఆయన “సత్పురుషుడు” మరియు “అసత్పురుషుడు” అనే భావనలను విస్తృతంగా వివరించారు. వ్యక్తి మాటలు, మౌనం,...

బుద్ధుడు దశావతారాలలో ఒకరా ?

ప్రచారంగా మారిన ఒక అపోహ భగవాన్ బుద్ధుడు దశావతారాలలో ఒకరు అనే వాదనను హిందూ మతానికి చెందిన వర్గాలు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కేవలం ధార్మిక వేదికలకే పరిమితం కాకుండా, పాఠ్యపుస్తకాలు, ఉపన్యాసాలు, మీడియా ద్వారా కూడా విస్తరిస్తోంది. పదేపదే చెప్పడం వల్ల అది...

నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన ✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు నినాదంగా మారిన చరిత్ర : భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట...

జనవరి 9 వ తేదీన మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి.

భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర కారులు వేటగాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పడం ప్రారంభించారో మహాత్మా...

సమాజ స్వచ్ఛతకు స్వరూపం – సంత్ గాడ్గే బాబా

బహుజన చైతన్యానికి శాశ్వత దీపం ✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు డిసెంబర్ – బహుజనులకు విషాద మాసం భారతదేశ బహుజన చరిత్రలో డిసెంబర్ మాసం ఒక ప్రత్యేకమైన విషాద ఛాయను కలిగిన కాలంగా నిలిచిపోయింది. డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత,...

భారత రాజ్యాంగ నిర్మాత వెనుక నిలిచిన మాతృమూర్తి – సౌశీల్యవతి భీమాబాయి

డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితాన్ని తీర్చిదిద్దిన మౌన విప్లవం అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు మాతృవర్థంతి సందర్భంగా ఒక చారిత్రక స్మరణ నేడు సౌశీల్యవతి భీమాబాయి వర్థంతి. భారతదేశ చరిత్రలో ఆమె పేరు పెద్దగా వినిపించకపోయినా, ఈ దేశ భవిష్యత్తును మలిచిన మహానీయుడి...

భిన్న హృదయాల సారం

ఒకే జాతి ఆత్మస్వరూపం(సర్దార్ వల్లభాయ్ పటేల్, జననం: 1875 అక్టోబరు 31)  చిటికెన కిరణ్ కుమార్ ఐ. బి. ఆర్. ఎఫ్ సభ్యులు భారతదేశం అనే పదం వినగానే మన కళ్లముందు మెరిసేది కేవలం ఒక దేశం కాదు — అది ఒక జీవంతమైన ఆత్మ. ఈ నేలపై...

విజేత విధి శాంతి స్థాపనే

అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B మనిషి విజయం అంటే సాధారణంగా మరొకరిని ఓడించడం అని చాలా మంది భావిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన విజయం ఆ రకమైనది కాదు. ఆయన బోధనల ప్రకారం, నిజమైన విజేత అంటే తనలోని కోపం, అహంకారం, అసూయ,...

స్వేచ్ఛా స్ఫూర్తికి ఆజరామర దీప్తి జతీంద్రనాథ్ దాస్.

నేడు అమరవీరుడు జతీంద్రనాథ్ దాస్ 121 వ జయంతి – అరియ నాగసేన బోధి భారత స్వాతంత్ర్య పోరాటం కేవలం యుద్ధం లేదా రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. అది న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి సాగిన మహత్తర యజ్ఞం. ఆ యజ్ఞంలో తన ప్రాణాన్ని అర్పించిన జతీంద్రనాథ్...

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ 57వ వర్థంతి

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ – బాబాసాహెబ్ అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించగలిగేలా చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్. ఆయన లేకపోతే బహుశా అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు...