శ్రీ సప్తముఖ లోంక ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేయంఆర్
- శ్రీ సప్తముఖ లోంక ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేయంఆర్ - November 24, 2026
- మాజీ సర్పంచ్ జగన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి - November 23, 2026
- పరిగి మున్సిపల్ పరిధిలో చిరుత సంచారంపై సర్వే - November 23, 2026
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కళాపూర్ శ్రీ సప్తముఖ లోంక ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేశ్ రెడ్డి,వారి వెంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్,నాయకులు సైద్పల్లి రాములు తదితరులు
