శ్రీ సప్తముఖ లోంక ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేయంఆర్
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కళాపూర్ శ్రీ సప్తముఖ లోంక ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేశ్ రెడ్డి,వారి వెంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్,నాయకులు సైద్పల్లి రాములు తదితరులు
