ప్రకాష్ గౌడ్ కుమారుడి పెళ్లి వేడుక నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి.
- ప్రకాష్ గౌడ్ కుమారుడి పెళ్లి వేడుక నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి. - November 23, 2026
- రాజేంద్రనగర్లో మాజీ రౌడీషీటర్ దారుణ హత్య - November 23, 2026
- నార్సింగిలోని పసిఫికా హిల్క్రెస్ట్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం - November 20, 2026

గండిపేట్ : రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. వట్టినాగులపల్లిలోని ఇవెంటారా కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి సందడి చేశారు. వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం, వారి దాంపత్య జీవితం కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
