ఘనంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గ్రహీత ఎన్ నర్సింహా రెడ్డి  గారి   జన్మ దిన వేడుకలు

మోమిన్ పేట్ మండల కేంద్రంలో ఈ రోజు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గ్రహీత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ చీమలదరి సర్పంచ్ ఎన్ నర్సింహా రెడ్డి జన్మ దిన వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించారు అన్ని గ్రామాల BRS పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా గ్రామాల సర్పంచ్ లు. మాజీ సర్పంచ్ లు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఆజరై పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like...