డ్రగ్స్ నివారణ పై అవగాహన
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్, కోటగిరి:
కోటగిరి మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ నివారణ పై అవగాహన కార్యక్రమం ఎస్ ఐ జి శ్రీనివాస్ శుక్రవారం నిర్వహించారు, డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది జైలు పాలు అవుతున్నారని, నివారణకు తీసుకోవలసిన సూచనలు సలహాలు అందజేశారు, కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
