జిల్లా సమన్వయ కమిటీ కో – కన్వీనర్ గా మట్ట మదన్ గౌడ్

కల్వకుర్తి: కల్వకుర్తి విద్యానగర్‌లోని యూటీఎఫ్‌ భవన్‌లో జరిగిన జిల్లా కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో మట్ట మదన్ గౌడ్‌ను జిల్లా సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎన్నిక చేసిన కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు మదన్ గౌడ్‌ను అభినందించారు.1001245923.jpg

You may also like...