Daily Archive: November 20, 2026
ప్రగతినగర్: అంబీర్ చెరువును పర్యావరణహితంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. 162 ఎకరాల విస్తీర్ణమున్న చెరువును ఆక్రమణల తొలగింపుతో 135.8 ఎకరాలకు విస్తరిస్తామన్నారు. పూడిక, వ్యర్థాలు తొలగించి, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, పిల్లల ఆటస్థలాలు, బోటింగ్, స్కై వాక్ ఏర్పాటు చేస్తామన్నారు. వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో…
పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు)లో నామినేటెడ్ చైర్మన్ల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా పీఏసీఎస్ ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్ణీత గడువులో ఎన్నికల ప్రక్రియను ప్రకటించి నిర్వహించకపోతే, గతంలో ఎన్నికైన చైర్మన్లు యథావిధిగా కొనసాగుతారని స్పష్టం...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 20: ఎల్నినో ప్రభావంతో కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే పనులు కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్నట్లు ఏపీఓ కడెం రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని మునుకుంట్ల గ్రామంలో కోమటికుంటలో జరుగుతున్న ఉపాధి హామీ (వీబీ జీరాంజీ) పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు, పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం…
పరిగి పట్టణానికి చెందిన ముకుంద శ్రీనివాస్ ముదిరాజ్ కుమారుడు ముకుంద అఖిల్ అక్షర వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు,ఆయన వెంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్ ఉన్నారు.
వెల్దండ,నవంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP)ను పోతేపల్లి గ్రామంలో సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.59 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు అర్హులని, రేషన్ కార్డు లేనివారు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం…
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల బీసీ కాలనీ, ఖాన్ కాలనీలలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్ అలీ పరిశీలించారు.ఈ సందర్భంగా కాలనీలలో పేరుకుపోయిన చెత్తాచెదారం,ఇతర పారిశుద్ధ్య సమస్యలను మున్సిపల్ సిబ్బంది సహకారంతో పరిష్కరించారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను రోడ్లపై, మురుగునీటి కాలువల్లో వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకే అందించాలని కోరారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, మున్సిపల్…
బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి అందనంత దూరం వెళ్లిన వేళ.. ఒక్కసారిగా మార్కెట్లో పసిడి ధరలు భారీగా దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్లిన బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు బ్రేకులు వేస్తున్నాయి. ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.5,120 మేర...
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్కు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) వ్యవహారం ఇప్పుడు దర్యాప్తు సంస్థల గడప దాటింది. ప్రభుత్వ ధాన్యం అప్పగింతలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం నుంచే...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కామారెడ్డి పట్టణంలోని 38వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక…
వెల్దండ,నవంబర్ 20:తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 21న నిర్వహించనున్న వేడుకల గోడపత్రికను శుక్రవారం వెల్దండలో విడుదల చేశారు.వెల్దండ ముదిరాజ్ సంఘం వద్ద జిల్లా మత్స్యకార సొసైటీ డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య ముదిరాజ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 21న జరిగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని, ముదిరాజ్లంతా ఐక్యంగా పాల్గొని…