విద్యావ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే

విద్యావ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలో ఆయన విగ్రహానికి బిఆర్ఎస్ నేతలు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక విప్లవ పితామహుడిగా పేరుగాంచి,అంటరనితనం కులవివక్షపై పోరాటం మరియు మహిళా విద్య వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారి విద్యాభివృద్ధి కోసం…