నీటి దొంగలకు ఇక జరిమానా వేట!
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: నగరంలో తాగునీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. నీటిని నిర్లక్ష్యంగా వృథా చేసే వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించేందుకు ‘PAANI’ పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్,...
