న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎల్లో డే వేడుకలు
పసుపు రంగు మరియు దాని వివిధ ఛాయలు అపరిమితమైన ఆనందాన్ని శక్తిని మరియు ఆశాభావాన్ని ప్రతిబంబిస్తాయి ఈ సందర్భంగా పరిగి పట్టణంలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విభాగానికి చెందిన చిన్నారులు పసుపు రంగులు దుస్తులు ధరించి వివిధ చాయలు గల వస్తువులను చేత పట్టుకుని ఎల్లో డే (పసుపు దినోత్సవం)న్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అబ్దుల్ రావుఫ్ అహ్మద్ మాట్లాడుతూ లేత మెదళ్లలో సృజనాత్మక ఆలోచనలు మొలకెత్తి సూక్ష్మ చలన…
